కుంకుమ పువ్వును అమ్మాయిలు, అబ్బాయిలు తినొచ్చు..
ఈ పువ్వు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది.
ఆకలి తగ్గించి బరువును అదుపు చేస్తుంది.
గుండెపోటును నివారిస్తుంది..
రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది..
ఈ పువ్వు తింటే మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది
క్యాన్సర్ కణాలను నివారించడంలో ఎంతో మేలు చేస్తుంది
శృంగార సామర్థ్యం పెంచుతుంది
గర్భిణీలు తింటే పుట్టబోయే బిడ్డకు మంచిది