ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

మామిడి - 45 గ్రాములు

ద్రాక్ష - 23 గ్రాములు

చెర్రీస్ - 18 గ్రాములు

ఆపిల్ - 19 గ్రాములు

పుచ్చకాయ - 17 గ్రాములు

అరటిపండ్లు - 14 గ్రాములు

స్ట్రాబెర్రీస్ - 7 గ్రాములు

అవకాడో - 0.5 గ్రాములు

బొప్పాయి - 11 గ్రాములు

దానిమ్మ - 14 గ్రాములు

కివీ - 6 గ్రాములు