బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇషా గుప్తా గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు

వినయ విధేయ రామ సినిమాలో చరణ్ సరసన మాస్ స్టెప్స్ వేసి అలరించింది

ఇక సోషల్ మీడియాలో  హాట్ హాట్ ఫొటోలతో రచ్చ లేపడంలో అమ్మడి తరువాతే ఎవరైనా

నగ్నంగా , అర్ధనగ్నంగా నిలబడి పోజులిచ్చి అందరికి షాక్ ఇచ్చింది

ఇక బికినీ ఫోటోషూట్లతో కుర్రకారును పిచ్చెక్కించడంలో దిట్ట ఈషా

ఈషా ఫోటో పెట్టడం ఆలస్యం వాటిని వైరల్ గా మార్చేస్తున్నారు నెటిజన్స్

త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కనుంది.. ఒక బిజినెస్ మ్యాన్ ను ఈషా పెళ్లాడనుంది

పెళ్లి కుదిరాకా కూడా అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఇలా అందాలను ఆరబోసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది