2007 మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకున్న ఈషా గుప్తా..
2012లో 'జన్నత్ 2' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ..
2017లో వీడెవడు సినిమాలో తెలుగు, తమిళం సినిమాల్లోకి ఏంట్రి ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ..
తెలుగులో 'వినయ విధేయ రామ' సినిమాలో "ఏక్ బార్ ఏక్ బార్" అనే ఐటమ్ సాంగ్ లో నటించిన ఈషా..
ఈషా గుప్తాకు తగ్గిపోయిన సినిమా అవకాశాలు..
ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న ఈ హాట్ బ్యూటీ..
హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఈషా గుప్తా..
బోల్డ్ లుక్స్‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల దృష్టిని త్వరగా ఆకర్షిస్తున్న ఈ ముద్దుగుమ్మ..
సోషల్ మీడియాలో ఈషా హాట్ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా..