డైలీ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే పురుషులకు ఇంత మంచిదా?

రోజూ రెండు వెల్లుల్లి రెబ్బులు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి.

వెల్లుల్లి రక్తశుద్దితో పాటు రక్త ప్రసరణలో కీలక పాత్ర పోషిస్తుంది

వెల్లుల్లి హృదయనాళ వ్యవస్థకు అవసరైన విటమిన్లు, పోషకాలను అందిస్తుంది

వెల్లుల్లిలోని అల్లిసిన్‌ పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది

వెల్లుల్లిలోని విటమిన్ సీ, బీ6 వీర్యాన్ని హెల్దీగా ఉంచుతాయి

వెల్లుల్లి పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది