ప్రతి ఒక్కరూ రోజులో ఏదో రకంగా తీపిని తమ బాడీలోకి పంపిస్తూనే ఉంటారు. 

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు ఓ సారి చూద్దాం.

  షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముందుగా బరువు పెరుగుతాం. 

దీని వల్ల షుగర్ వచ్చి చేరి గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది.  

షుగర్ ఫుడ్స్ తినడం వల్ల దంత సమస్యలు, క్యావిటీస్ వంటివి కూడా పెరుగుతాయి. 

అంతేకాకుండా శరీరంలో మంట పెరగడానికి షుగర్ కారణమవుతుంది.  

పంచదార శాతం మెదడు కణాలను దెబ్బతీసి మొమరీ పవర్‌ని తగ్గిస్తుంది. దీంతో మీకు వృద్ధాప్యం రాకముందే మతిమరుపు వస్తుంది.

 పంచదార ఎక్కువగా తినడం వల్ల దీనిలోని గ్లైకేషన్ మీ స్కిన్‌లోని కొల్లాజెన్, ఎలాస్టిన్‌ని తగ్గిస్తుంది. 

దీని వల్ల మీ చర్మం సాగే గుణం కోల్పోయి పిగ్మంటేషన్, గీతలు, ముడతల వంటి వృద్ధాప్య సంకేతాలు వస్తాయి.