చలికాలంలో అంజీర తింటే శరీరాన్ని వేడిగా ఉంచుతుంది

అధిక రక్తపోటును తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ సహా అనేక వ్యాధుల్ని తగ్గిస్తుంది

జలుబు, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులు, జ్వరాన్ని తగ్గిస్తుంది

జీవక్రియను వేగవంతం చేస్తుంది

గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

స్త్రీ, పురుషులిద్దరిలో సంతానోత్పత్తి పెరుగుతుంది