ఉదయమే ఖాళీ కడుపుతో ఈ ఆహారం తింటే..  అంతే సంగతులు!

తొమాటో: ఖాళీ కడుపుతో టమోటాలు తీసుకోవడం చాలా ప్రమాదకరమైనది. అలా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు

స్వీట్ పొటాటో: ఇందులోని ఇందులోని టానిన్లు, పెక్టిన్.. గ్యాస్ట్రోఇంటెస్టినల్ అప్సెట్, యాసిడ్ స్రావం, గుండెల్లో మంటను కలిగిస్తుంది

అరటితో పాలు: ఈ రెండు కలిపి తీసుకుంటే.. అందులోని మెగ్నీషియం రెట్టింపు అయి, మలబద్దకాన్ని కలిగిస్తుంది

ఆమ్ల ఫలాలు: సిట్రస్ పండ్లు, ముఖ్యంగా పుల్లని పండ్లు ఖాళీ కడుపుతో తింటే.. ఎసిడిటీ సమస్య వస్తుంది

మసాలా ఆహారాలు: స్పైసీ ఫుడ్స్‌లోని మసాలాలు గుండెల్లో మంటను కలిగిస్తాయి