యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్, విటమన్లుంటాయి

జుట్టు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం

అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

శరీరంలో సులువుగా రక్తం సరఫరా జరుగుతుంది

గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుంది

ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది

దగ్గు, జలుబు, జ్వరాలు త్వరగా తగ్గిపోతాయి

డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంటుంది