చేపలు గుండె ఆరోగ్యాన్ని పెంచే ఒమేగా-3 కొవ్వులు సంవృద్ధిగా ఉంటాయి.
అలాగే చేపలు తినడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ అయిన ట్రైగ్లిజరైడ్ తగ్గుతుంది.
చేప తింటుంటే రక్తపోటు తగ్గుతుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా చేపను ఆహారంగా ఇస్తే చాలా మంచిది.
ప్రస్తుతం చేపను తినే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ప్రమాదకరమైన పాదరసం, PCB లు నీటిలో కలుస్తున్నాయి.
ఇలాంటి విషపూరితమైన నీటిలో పెరిగిన చేపల్లో ఈ రసాయనాలు చేరి మానవ అనారోగ్యానికి కారణం కావొచ్చు.
ఇలాంటి విషపూరితమైన నీటిలో పెరిగిన చేపల్లో ఈ రసాయనాలు చేరి మానవ అనారోగ్యానికి కారణం కావొచ్చు.
పాదరసం, PCBలు మన మెదడు, నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తాయి.
పాదరసం ముఖ్యంగా గర్భిణీల్లో పిండం, శిశువుకు హానికరం.
PCBలు క్యాన్సర్ ఇతర హానికరమైన రోగాలకు కారణమైతుంది.