జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది
నోటి దుర్వాసన పోతుంది
దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం
కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది
బాలింతలు తింటే పాలు పడతాయి
కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు
సోంపు నానబెట్టిన నీళ్లు తాగితే బరువు తగ్గొచ్చు
ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట తగ్గిస్తుంది