రోజూ చికెన్ తినడం ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ఇది కొలెస్ట్రాల్, బరువు, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే కిడ్నీలపై ఒత్తిడి, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు కూడా వస్తాయి.

రెగ్యులర్‌గా చికెన్ తింటే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది.

ఎక్కువగా నాన్‌వెజ్ తీసుకోవడం వల్ల ఒబెసిటీ సమస్యలు రావచ్చు.

ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి కలగవచ్చు

కొవ్వు ఎక్కువగా ఉండే కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

సాల్ట్ మరియు మసాలా ఎక్కువ వాడటం వల్ల రక్తపోటు పెరగవచ్చు.

ప్రోటీన్ ఎక్కువగా ఉడడం వల్ల కిడ్నీలపై స్ట్రెస్ పడుతుంది.

అధిక మాంసాహారం వల్ల స్కిన్‌లో ఆయిల్ పెరిగి పింపుల్స్ రావచ్చు.

ప్రాసెస్ చేసిన చికెన్ లేదా ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది.

చికెన్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ రోజూ తినకూడదు