కాలేయ సమస్యల నుంచి ఉపశమనం

చర్మం కాంతివంతంగా ఉంచుతుంది

గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది

రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది

కాళ్లు, వెన్ను, నడుం నొప్పులు తగ్గుతాయి

నీరసం, నిస్సత్తువ సమస్యలు తగ్గుతాయి

రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది

రోగనిరోధక శక్తి పెంచుతుంది

దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంచుతుంది