కొలెస్ట్రాల్ సమస్యలను నియంత్రించడానికి మన డైట్‌లో క్రమం తప్పకుండా చేర్చబడే కొన్ని ఆహారాలను చూద్దాం.
ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాల నిల్వ ఉంది.
బాదంపప్పును రోజూ తినడం చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
పొట్ట, నడుము కొవ్వు తగ్గుతుంది గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది.
తృణధాన్యాలు, ఓట్స్ రెగ్యులర్ గా తినాలి ఇది రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.
గుండె జబ్బుల ముప్పు తొలగిపోతుంది బరువు తగ్గి కొలెస్ట్రాల్ సమస్య అదుపులో ఉంటుంది.
సీజనల్ పండ్లను క్రమం తప్పకుండా తినండి.
వాటిల్లో తగినంత ఫైబర్ , నీరు ఎక్కువగా ఉన్న పండ్లను ఎంచుకోండి.
వెల్లుల్లి పోషక విలువలతో కూడి ఉంటుంది..ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.