మన దేశం ఉష్ణమండల దేశం. ఇక్కడ సూర్యరశ్మికి లోటు ఉండదు.
అయినప్పటికీ భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు విటమిన్-D లోపంతో బాధపడుతున్నారు.
విటమిన్-D ఎముకలను బలపరుస్తుంది. మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
సహజంగా విటమిన్-D స్థాయిలను పెంచడంలో సహాయపడే కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.
రెగ్యులర్‌గా తినే ఆహారంలోనే విటమిన్ డీ కోసం స్పెషల్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది.
పాలు: పాలలో కాల్షియం ఫాస్పరస్ ఉంటాయి. పాలలో విటమిన్ డి ఉంటుంది.
పుట్టగొడుగులు: వీటిలో విటమిన్-D పుష్కలంగా ఉంటుంది.
పెరుగు: పెరుగు చాలా ఉపయోగకరమైన ఆహారం. ఇందులో విటమిన్-D తగినంత మొత్తంలో ఉంటుంది.