కొందరికి టీ తాగందే రోజు గడవదు.

 అందులో మీరు ఒకరైతే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.

మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? 

ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. 

ఈ అలవాటు రక్తపోటును పెంచుతుంది.

ఇది మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. 

ఈ ప్రక్రియ మీ జీవక్రియను బలహీన పరుస్తుంది.

ఇది తల నొప్పికి కూడా కారణమవుతుంది.