పొట్లకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం.

కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు, ప్రొటీన్లు, కొవ్వులు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, జింక్ ఎక్కువ.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

జీర్ణశక్తి ఆరోగ్యంగా ఉంటుంది.

రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

చర్మం మెరుస్తుంది.

మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.