ఆల్కహాల్‌లో బీర్ ఎక్కువగా వినియోగించబడే మద్యం..

విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ వంటి కొన్ని పోషకాలు బీరులో లభ్యం..

లిమిట్లో బీర్ తాగితే కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుందని తాజా రిపోర్టులో వెల్లడి..

బీర్‌లో ఫోలిక్ యాసిడ్‌తో సహా బి విటమిన్లు అధికంగా ఉండటంతో గుండెపోటును నివారిస్తుంది..

డయాబెటిస్ పేషెంట్లు బీర్లు ఎక్కువగా తాగితే శరీరంలో ఇన్సులిన్ స్థాయి క్షీణించే ఛాన్స్..

బీర్‌లో రక్తహీనత చికిత్సకు సహాయపడే విటమిన్లు అధికం..

బీర్ అనేది మాల్టెడ్ బార్లీ, గోధుమలు లేదా మొక్కజొన్నతో తయారు

అధికంగా బీర్లు తాగడం వల్ల ఆల్కహాల్ డిపెండెన్స్, డిప్రెషన్, లివర్ సమస్యలు వచ్చే అవకాశం..

బీర్లు ఎక్కువగా తీసుకుంటే ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు రావొచ్చు..