టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ- 264 (శ్రీలంకపై)

న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్-237 నాటౌట్ (వెస్టిండీస్‌పై)

టీమిండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్- 219 (వెస్టిండీస్‌పై)

వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్- 215 (జింబాబ్వేపై)

పాకిస్థాన్ ఆటగాడు ఫకార్ జమాన్- 210 నాటౌట్ (జింబాబ్వేపై)

టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్- 210 (బంగ్లాదేశ్‌పై)

టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ- 209 (ఆస్ట్రేలియాపై)

టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ- 208 (శ్రీలంకపై)

టీమిండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్- 200 నాటౌట్ (దక్షిణాఫ్రికాపై)