పాలు ఆరోగ్యానికి మంచివి.. ఈ మాట ఒకప్పటి స్వచ్ఛమైన పాలకు మాత్రమే వర్తిస్తుంది..

ప్రస్తుతం ప్రిజర్వ్‌డ్‌ పాలతో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి

ఈ పాలలో రుచి, తీయదనం కోసం చక్కెర, బెల్లం, తేనె లాంటివి కలిపుతారు..

పాలల్లో పంచదార కలపడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం, డయేరియా, పైల్స్‌ సమస్యలు: ఆరోగ్య నిపుణులు.

పాలలో చాక్లెట్ సిరప్‌ కలపడం వల్ల రక్తంలో షుగర్‌ లెవల్స్‌ తో పాటు పలు అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్

ఇక, చాలా మంది పాలతో టీ లేదా కాఫీ పౌడర్‌ కలిపి తాగుతారు..

కెఫిన్‌ పాలలో కలిపితే పాలలో పోషకాలను శరీరానికి అందకుండా చేస్తుంది: ఆరోగ్య నిపుణులు

కెఫిన్‌ కారణంగా నిద్ర లేమి, హార్ట్‌ బీట్‌ పెరగడం, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం

పాలలో కృత్రిమ స్వీటెనర్స్‌ కలపడంతో బరువు, కొవ్వులు పెరుగుతాయి.. దీంతో పాటు జీర్ణ సంబంధ సమస్యలు