గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి
దగ్గు, జలుబు నుంచి విముక్తి కలిగిస్తుంది
ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి విముక్తి
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది
రక్తపోటు తగ్గిస్తుంది
చర్మం సౌందర్యవంతంగా ఉంటుంది
అథ్లెట్లు, శారీరక శ్రమ చేసే వారికి మేలు చేస్తాయి