బట్టతల ప్రస్తుత జనరేషన్‌లో యువతను వేధిస్తున్న సమస్య

కొంతమంది రోజూ తలస్నానం చేస్తే బట్టతల వస్తుందని అనుకుంటారు.. 

 రోజూ తలస్నానం చేస్తే బట్టతల రాదని, ఇది అపోహే అని నిపుణులు చెబుతున్నారు. 

బట్టతల జన్యుకారణాలు, హర్మోన్లలో మార్పులు, ఒత్తడి, ఇతర అనారోగ్య సమస్యలే కారణం..

కొన్ని సందర్భాల్లో ఎక్కువ గాఢత కలిగిన షాంపుల వల్ల జట్టు రాలుతుంది.

గాఢత ఎక్కువ ఉండే షాంపుల వల్ల తలపై చర్మం దెబ్బతింటుంది. 

షాంపూ పెట్టిన తర్వాత జట్టును క్లీన్ చేయాలి. లేకపోతే  హెయిర్ ఫోలికల్స్ మూసుకుపోయి జుట్టు రాలే ప్రమాదం ఉంటుంది.

సాధారణంగా రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవడం కామన్. ఇలా జుట్టు రాలిన చోట కొత్త జుట్టు వస్తుంది. రాని సందర్భాల్లో డాక్టర్‌ని సంప్రదించాలి.