Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
సాధారణంగా గన్నేరు పప్పు తింటే చనిపోతారని పెద్దలు చెప్తూ ఉంటారు
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
చూడడానికి ఎంతో అందంగా పూలతో కనువిందు చేసే ఈ మొక్క అందరూ చెప్తున్నట్లు ప్రమాదకరమే
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
మనకు ఎర్ర గన్నేరు, తెల్ల గన్నేరు, బిళ్ల గన్నేరు, పచ్చ గన్నేరు ఇలా రకరకాల గన్నేరు మొక్కలు లభిస్తూ ఉంటాయి.
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
ఇందులో పచ్చ గన్నేరు చాలా ప్రమాదకరం
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
ఈ చెట్టు ఆకులు సన్నగా, పొడుగ్గా, పువ్వులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
ఈ పచ్చ గన్నేరు కాయలు చాలా విషపూరితమైనవి
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
పచ్చ గన్నేరు చెట్టుకు సూసైడ్ ప్లాంట్ అనే పేరు కూడా ఉంది
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
పచ్చ గన్నేరు కాయలను ఎండిన తరువాత కానీ, పచ్చిగా ఉన్నప్పుడు కానీ పప్పుగా చేసుకొని తింటే అపస్మారక స్థితిలోకి వెళ్తారు
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
ఈ చెట్టు గింజలల్లో ఉండే విషం హృదయ స్పందనలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
ఈ చెట్టు గింజలను అధికంగా తీసుకుంటే గుండెకు విషం చేరి మృతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయట
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
పచ్చ గన్నేరు గింజలను తిని బ్రతికినా కూడా భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందట
Off-white Section Separator
Yellow Leaf
Thick Brush Stroke
పచ్చ గన్నేరు చెట్లను ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదట.. ముఖ్యంగా చిన్నపిల్లలను ఈ చెట్టు దరిదాపులకు కూడా రానివ్వకూడదు