"యానిమల్" దర్శకుడు  సందీప్‌ రెడ్డి వంగా ఉత్తమ చిత్రం అవార్డు సొంతం చేసుకున్నారు.   

సూపర్ హిట్ మూవీ '12th ఫెయిల్‌ " దర్శకుడు విధు వినోద్‌ చోప్రా ఉత్తమ దర్శకుడిగా అవార్డు  అందుకున్నారు. 

రాణీ ముఖర్జీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు (మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే).

షారుక్‌ ఖాన్‌.. జవాన్‌ చిత్రానికి ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకున్నారు.

హేమా మాలిని ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా పురస్కారం కైవసం చేసుకున్నారు.  

 షబానా అజ్మీ ఉత్తమ సహాయ నటిగా నిలిచారు. 

ఉత్తమ సహాయ నటుడిగా అనిల్ కపూర్‌ అవార్డు సొంతం చేసుకున్నారు (యానిమల్‌).

 అచీవ్‌మెంట్ ఆన్‌ కంప్లీటింగ్‌ 25 ఇయర్స్‌ ఇన్‌ సినిమా పురస్కారం అందుకున్న కరణ్‌ జోహార్‌.

భూపిందర్ బబ్బల్ ఉత్తమ గాయకుడిగా పురస్కారం అందుకున్నారు(యానిమల్‌ అర్జన్‌ వ్యాలీ).

ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా పురస్కారాన్ని జయంతిలాల్‌ పొందారు.