వర్షకాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్యాలతో పోరాడే శక్తిని ఖర్జూరాలు శరీరానికి ఇస్తాయి..

నిద్రలేమి సమస్యకు ఖర్జూరాలు విరుగుడుగా పని చేయడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటుంది.. మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌

ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలోని అనవసర కొవ్వుల్ని కరిగించి చక్కటి శరీరాకృతిని మనకు అందిస్తుంది..

నెలసరి సమయంలో డేట్స్‌ తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యంతో పాటు ఇటు పిరియడ్స్ నొప్పుల నుంచీ రిలీప్ లభిస్తుంది.

ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే శక్తి ఖర్జూరాలకు ఉందని పలు అధ్యయనాల్లో రుజువైంది.

ప్రసవానికి దగ్గరలో ఉన్న మహిళలు ఖర్జూరం తినడం వల్ల గర్భాశయ ముఖ ద్వారం ఈజీగా ఓపెన్ అవుతుంది: నిపుణులు

ఏ వయసు వారైనా సరే.. పరగడుపున ఖర్జూరాలను తీసుకోవచ్చు: ఆరోగ్య నిపుణులు

ప్రతి రోజు డేట్స్‌ తినడం వల్ల ఆరోగ్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయి: నిపుణులు