కళ్లు మంట లేదా నొప్పి రావడం
శరీరంలో అధిక ఉష్ణోగ్రత
తలనొప్పి, కండరాల నొప్పి, వికారం
తీవ్రమైన జలుబు, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్
విపరీతంగా కండరాలు, కీళ్ల నొప్పులుంటాయి
బలహీనత, అలసిపోయినట్టుగా అయిపోతారు