2015లో దివంగత బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్నారు

2015లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్నారు

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ కు సినీ రంగంలో చేసిన సేవలకు గానూ 2016లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు

2011లో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుకు పద్మవిభూషణ్ అవార్డ్ అందుకున్నారు

2024లో  మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది

2024లో  మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రముఖ నటి వైజయంతిమాల సైతం ఈ అవార్డ్ అందుకోనున్నారు