లవంగాల వల్ల చేకూరే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 ఇవి వంటలకు మంచి రుచి, సువాసన అందిస్తాయి. 

 ఆయుర్వేదం ప్రకారం, లవంగాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి.

రోజూ రాత్రిపూట 2 లవంగాలు తింటే జలుబు, దగ్గు, ఇతర సమస్యలు రావు. 

 నోటి దుర్వాసన సమస్యను దూరం చేస్తుంది.   

 రాత్రి పడుకోవడానికి ముందు రెండు లవంగాలను నమిలితే, నోటిలోని చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

 లవంగాలలోని యాక్టివ్ కాంపౌండ్ యూజినాల్ కు నొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి.  

మలబద్ధకం, ఎసిడిటీ లేదా గ్యాస్‌ లాంటి స్టమక్ ప్రాబ్లమ్స్ దరిచేరవు.   

వైరల్ ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్, సైనస్, ఆస్తమా లాంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. 

రోజూ లవంగాలు తింటే రోగ నిరోదక శక్తి పెరుగుతుంది.