భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే అశ్వగంధ వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం.
అశ్వగంధ మూలిక బరువు పెరుగడానికి సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధులను కూడా నయం చేస్తుంది.
దీన్ని తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఒత్తిడి వంటి వ్యాధులు దూరమవుతాయి.
ఇది క్యాన్సర్ కారకాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
అశ్వగంధ చాలా ప్రయోజనకరమైన ఔషధం. వృద్ధులకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది.
120 మి.గ్రా.ల అశ్వగంధ పొడిని రోజూ పాలతో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ మందును ఒక చెంచా పాలతో కలిపి వారం రోజుల పాటు నిరంతరం సేవిస్తే అలసట, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.
దీని సిరప్, క్యాప్సూల్స్, మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కానీ గర్భం దాల్చిన వారు, గర్భం దాల్చాలనుకుంటున్నవారు.. కాలేయ సమస్యలు ఉన్నవారు అశ్వగంధను తినకూడదు.