టాలీవుడ్ దర్శకుల్లో మెహెర్ రమేష్ ఒకడు

ఆంద్రావాలా, బిల్లా, శక్తి వంటి సినిమాలకు మెహెర్ రమేష్ దర్శకత్వం వహించాడు

మెహెర్ రమేష్ నిత్యం మెగా ఫ్యామిలీలో కనిపిస్తూనే ఉంటాడు.. దీంతో అతనికి మెగా ఫ్యామిలీకి సంబంధం ఏంటి అనేది చాలామందికి తెలియదు

మెహెర్ రమేష్.. చిరంజీవికి బంధువు

చిరంజీవి కజిన్ కొడుకు మెహెర్ రమేష్

చిన్నతనం నుంచి రమేష్.. మెగా కుటుంబంలోనే పెరిగాడు.. పవన్ తో కూడా మెహెర్ రమేష్ కు మంచి అనుబంధం ఉంది 

ఆ బంధుత్వం వలనే మెహెర్  రమేష్ మెగా ఫ్యామిలీలో ఒకడిగా కొనసాగుతున్నాడు

ప్రస్తుతం చిరుతో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు రమేష్

ఫ్యూచర్ లో పవన్ తో కూడా సినిమా తీస్తానని చెప్పుకొచ్చాడు మెహెర్ రమేష్

మెగా బ్రదర్స్ అండతో పైకి వస్తున్న మెహెర్ రమేష్ వారికి ఎలాంటి హిట్స్  ఇస్తాడో చూడాలి