టైమ్ మ్యాగజైన్ AIలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితా విడుదల.

ఈ జాబితాలో అనేక మంది భారతీయుల పేర్లు.

గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.

నందన్ నీలేకని.

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్.

అనంత్ విజయ్ సింగ్.

అమెజాన్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సీనియర్ వైస్ ప్రెసిండెంట్, చీఫ్ సైంటిస్ట్ రోహిత్ ప్రసాద్.