అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు

పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి

బనానా ఉదయం తింటే మంచిదా.. రాత్రి తింటే మంచిదా

ఉదయాన్నే అరటిపండ్లు తినడం ఉత్తమమంటున్న పోషకాహార నిపుణులు

దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్ వంటి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట తినొద్దు

నిద్రపోయే ముందు అరటిపండు తినడం వల్ల శ్లేష్మం పెరిగే ప్రమాదం

ఎసిడిటీ ఉన్నవాళ్లు అరటిపండు తింటే ఆరోగ్యం

ఉదయం పరగడుపున గ్లాస్ నీటిని తాగిన తర్వాత అరటిపండ్లను తింటే మంచిది

రోజుకు ఒక అరటిపండును తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు.