కార్నివోరస్ ప్లాంట్స్ మాంసాహార మొక్కలు.. ఇవి పురుగులను బలి తీసుకుంటాయి

ఈ మొక్క తొట్టిలోకి పురుగు, దోమ వెళ్లిన వెంటనే అవి జీర్ణమయ్యే రసాలు విడుదల అవుతాయి

ఈ మొక్క ఆకులపై చిన్న చిన్న పురుగులు వచ్చి వాలగానే అతుక్కుపోతాయి. వాటిని ఈ మొక్క తింటుంది

ఇవి తేమ వాతావరణంలో బతుకుతాయి.

ఎండ ఎక్కువగా పడే చోట వీటిని పెట్టకూడదు. తరచూ నీటిని అందిస్తుండాలి

ఈ మొక్కకు రెండు చెక్కలతో కూడిన కాయ మాదిరిగా ఉంటాయి. అవి తెరుచుని, పురుగు వాలిన వెంటనే క్లోజ్ అవుతాయి

నీటితో నింపిన ట్రేలో ఇది బతికేస్తుంది. ఎప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి

ఈ మొక్కకు చివర్లో తేనె మాదిరి ఓ పదార్థం విడుదల అవుతుంది. దాన్ని తినేందుకు వచ్చిన వాటిని మింగేస్తుంది

ఈ మొక్క పువ్వులను పురుగులను ఆకర్షించి తినేస్తుంటాయి. పరాగ సంపర్కం ద్వారా పురుగులను ఆకర్షించి మొక్క తినేస్తుంటుంది