ప్రస్తుత సమాజంలో ఎన్ని జంటలు పెళ్లి చేసుకుంటున్నాయో.. అంతకు రెట్టింపు జంటలు విడిపోతున్నాయి

విడాకులు తీసుకోవడానికి  వారి వద్ద చాలా కారణాలు ఉంటాయి. అయితే చాలావరకు సిల్లీ రీజన్స్ అని ఒక అధ్యయనంలో తేలింది 

ఎక్కువగా విడాకులు తీసుకొనే దేశాలు ఏంటి.. అందులో మన దేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకుందాం 

పోర్చగల్... ప్రపంచంలో ఎక్కువగా విడాకులు తీసుకొనే దేశం ఇది.. దాదాపు 94 శాతం మంది విడాకులు తీసుకుంటున్నారట

ఇక దాని తరువాత విడాకుల రేటు ఎక్కువగా ఉన్న దేశం స్పెయిన్. . దాదాపు 85 శాతం మంది విడాకులు తీసుకుంటున్నారట 

ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, సౌత్ కొరియా, డెన్మార్క్దంపతులు 50 శాతం లోపలే విడాకులు కోరుతున్నారట

కాగా , ఇన్ని దేశాల్లో కేవలం మన ఇండియాలో మాత్రమే విడాకుల సంఖ్య తక్కువగా ఉందట 

ఇండియాలో మాత్రమే ఒక్క శాతం మంది మాత్రమే విడాకులు కావాలని కోరుకుంటున్నారట 

ఇండియాలో ఎన్ని గొడవలు, విబేధాలు వచ్చినా భార్యాభర్తలు సర్దుకుపోవడం వలనే విడాకుల రేటు తగ్గుతుందని చెప్పుకొస్తున్నారు