ముందే మహేష్ మహర్షి సినిమాలో కనిపించినా బిగ్ బాస్ పుణ్యమా అని లైమ్ లైట్ లోకి వచ్చింది అందాల భామ దివి.

హీరోయిన్ అవ్వాలని హైదరాబాద్ వచ్చిన దివి పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది కానీ ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.

బిగ్ బాస్ లో తన గేమ్ తో అందరినీ ఆకట్టుకుంది కానీ ఆమె అక్కడ కూడా ఎక్కువ రోజులు కొనసాగలేక పోయింది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ భామ తన గ్లామర్ తో ప్రేక్షకులను కవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తాజాగా ఆమె ఒక షార్ట్ డ్రెస్ లో దిగి షేర్ చేసిన ఫోటోషూట్ కాక రేపుతోంది. మీరూ చూసేయండి.