చలికాలంలో సాధారణంగా చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు. 

అయితే వేడి నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని దుష్ఫరిణామాలు ఉన్నాయి. 

బట్టతలకు వచ్చే అవకాశం వేడినీటి స్నానం వల్ల హెయిర్ క్యూటికల్స్ దెబ్బతింటాయి. జట్టులో ఉండే కెరాటిన్ పదార్థంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది.

చర్మాన్ని పొడివారేలా చేస్తుంది. 

సంతానోత్పత్తిపై ప్రభావం.. వేడి నీటిస్నానం వీర్య కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది.

చర్మం దురద వేడి నీటి వల్ల చర్మం పొడిబారి, దురద వస్తుంది

మొటిమలు ఏర్పడుతాయి. చర్మంపై మొటిమల సమస్యను పెరుగుతుంది. వేడి నీటి స్నానం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తికి కారణం అవుతుంది..

కంటి సమస్యలు హాట్ వాటర్ బాత్ వల్ల కంటిలో తేమ తగ్గుతుంది. ఫలితంగా దురద, కళ్లు ఎర్రగా మారుతుంటాయి.