చర్మంపై ప్రభావం చూపి, ముఖంపై ముడతలు వచ్చేలా చేస్తుంది
శరీర బరువు వేగంగా పెరుగుతుంది
ఒత్తిడికి లోనై, కాలేయ సమస్య వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది
శరీరంలో చక్కెర స్థాయి పెంచి, మెదడకు గ్లూకోజ్ చేరదు, దీంతో జ్ఞాపకశక్తి లోపిస్తుంది
శరీరంలో చెడు కొలెస్టిరాల్ పెరిగి, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది
ఎముకలు బలహీనపడతాయి
చక్కెర ఎక్కువగా తింటే, డయాబెటిస్ వచ్చే ప్రమాదముంది
షుగర్ స్వీటెన్డ్ డ్రింక్స్ కారణంగా కోలోరెక్టల్ క్యాన్సర్ వస్తుంది
మెటబాలిక్, ఇన్సులిన్, కొలెస్ట్రాల్, ఇంఫ్లేమేషన్ వంటి సమస్యలు వస్తాయి