8 గంటల కన్నా తక్కువ నిద్రపోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు ఉంటాయి.తక్కువ నిద్ర వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుదల, ఒత్తిడి, రోగనిరోధక శక్తి బలహీనత, గుండె సమస్యలు, బరువు పెరగడం సమస్యలు వస్తాయి.7-8 గంటల నాణ్యమైన నిద్ర ఆరోగ్యానికి అవసరం