తరుచు బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల ఆకలి, ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. 

తలనొప్పి, మైగ్రేన్ వంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. 

శరీరానికి ప్రొటీన్లు తగ్గిపోతాయి. 

కోపం, చిరాకు పెరుగుతాయి.

జట్టు రాలడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. 

రోజలో 15-25 శాతం శక్తి అల్పాహారంతో వస్తుంది.

హీమోగ్లోబిన్, కాల్షియం వంటివి శరీరంలో తగ్గుతాయి. 

పిల్లల్లో ఊబకాయం, బరువు పెరిగే అవకాశం ఉంది.