చాలామంది ఉదయాన్నే నిద్ర లేవగానే, ఖాళీ కడుపుతో టీ తాగుతుంటారు. ఇలా తాగితే, ఆరోగ్యానికి హానికరం.

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహానికి దారి తీస్తుంది

నిద్రలేమి వస్తుంది, ఒత్తిడి కూడా పెరుగుతుంది

చికాకు, వాంతులు, వికారం వంటి సమస్యలు ఏర్పడుతాయి

ఆకలి పూర్తిగా నశిస్తుంది. తద్వారా శరీరం పోషకాహార లోపంతో బాధపడటం ప్రారంభమవుతుంది

జీర్ణవ్యవస్థ క్రమంగా బలహీనపడుతుంది

టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అయి, ఎసిడిటీ సమస్యలను కలిగిస్తుంది

కాబట్టి ఎప్పుడూ ఖాళీ కడుపుతో టీ తాగకండి