హీటర్ వాటర్‌తో ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం

వేడెక్కిన వాటర్ తాగితే చర్మ సమస్యలు రావొచ్చు

కార్బన్ మెనాక్సైడ్ వాయువుల కారణంగా తలనొప్పి వచ్చే ఛాన్స్

చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడవచ్చు

చర్మంపై సహజ సిద్ధమైన సమతుల్యత దెబ్బతినొచ్చు

జుట్టు పాడైపోవచ్చు.. లేదంటే ఊడిపోవచ్చు

భద్రతా చర్యలతో హీటర్ ఉపయోగించాలి.. లేదంటే ముప్పే