గద్దలకొండ గణేష్ చిత్రంలోని ఐటెమ్ సాంగ్‌లో డింపుల్ హయాతి మెరిశారు
ఖిలాడి చిత్రంలో డింపుల్ గ్లామరస్ పాత్రలో మెప్పించారు
రామబాణంలో హీరోయిన్‌గా డింపుల్ నటించారు
ఖిలాడి, రామబాణంలు ఫ్లాఫ్ కావడంతో అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి
డింపుల్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు
డింపుల్ ఫిట్‌నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు
తాజాగా డింపుల్ బ్లాక్ శారీలో మెరిశారు