స్క్రీన్‌పై ఉండే వారు 20-20-20 సూత్రంతో కళ్లు డైవర్ట్ చేయాలి
డిజిటల్ పరికరాలు చూసేవారు బ్లూ కట్ లైన్సులు, సన్‌గ్లాసెస్ ధరించాలి
క్యారెట్ ఎక్కువగా తింటే కంటి చూపు బాగుంటుంది
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి
కొవ్వు కలిగిన చేపలు తింటే కళ్లు తేటగా కనిపిస్తాయి
ప్రతి రోజూ వ్యాయామం చేయాలి
ప్రిస్ర్కిప్షన్ లేకుండా కళ్ల డ్రాప్స్ వాడకూడదు