సినీ ఇండస్ట్రీలో సమంతా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..

తన నటనతో.. అందంతో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ

స్టార్ హీరోయిన్ గా చలామణి అవ్వడమే కాకుండా ఓరియంటెడ్ చిత్రాలకు  పెట్టింది పేరు సమంత

సమంత కూడా ప్రస్తుతం ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి  పాన్ ఇండియా హీరోయిన్ గా  క్రేజ్‌ తన సొంతం. 

దాని వెనుక ఎంత కష్టపడిందంటే..

సమంత డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే తినడానికి తిండి లేక ఒకపూట మాత్రమే భోజనం చేస్తూ చదువును కొనసాగించింది.

 ఆ తర్వాత పెద్ద పెద్ద ఫంక్షన్లకు పెద్దవాళ్లను వెల్కమ్ చెప్పే 'వెల్కమ్ అమ్మాయిగా పనిచేసి 500 రూపాయలను పారితోషకం

ఆ తర్వాత పలు బంగారు, బట్టలకు సంబంధించిన యాడ్ లో కూడా నటించి 2000 రూపాయల వరకు సంపాదించేది.

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. 

నేడు కొన్ని కోట్ల రూపాయల పారితోషకం తీసుకునే స్థాయికి చేరింది సమంత.