చిరంజీవికి చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్‌

ఆయన కథ మొత్తం వివరించాల్సిన అవసరం లేదు

చిరంజీవికి అవార్డుల కన్నా అభిమానులు ఇచ్చిన రివార్డులే ఎక్కువ

నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు

అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను సాధించారు. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే

తాజాగా ఈయనకు కేంద్ర ఇండియన్‌ ఫల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో గౌరవించింది.

2006 లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్‌

ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ నుంచి ఉత్తమ నటుడిగా మూడు నంది అవార్డులు

2016లో రఘుపతి వెంకయ్య అవార్డు.. ఈ పురస్కారం ప్రకటించినా.. అవార్డు ఈవెంట్‌ మాత్రం నిర్వహించలేదు

7 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ తెలుగు బెస్ట్‌ యాక్టర్‌ గా అందుకున్నారు

2010లో ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌ మెంట్‌ అవార్డు

2006లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌

1987లో ఆస్కర్‌ అవార్డుల ఫంక్షన్‌ కు ఆహ్వానించిబడిన సౌత్‌ నటుడిగా రికార్డు