యూట్యూబ్‎లో ‘దేత్తడి’ ఛానెల్‌తో హారిక క్రేజ్ సంపాదించుకుంది.

సమాజంలో జరిగే విషయాలను ఫన్నీగా చూపిస్తూ హారిక ఫేమస్ అయింది.

తన టాలెంట్ నిరూపించుకునేందుకు అమెజాన్ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసింది.

వీటిలో విలక్షణమైన నటనను కనబరిచి ఆకట్టుకుంది.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో  ఈ అమ్మడు సెన్సేషన్ అయిపోయింది.

తెలంగాణ యాసలో చేసే హారిక వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయి.

రోజుకో రకంగా ఫోటోలతో సోషల్ మీడియాను సైతం వేడెక్కిస్తుంది హారిక

బిగ్ బాస్ సీజన్ 4తో చాలా మందికి పరిచయం అయింది

యూ ట్యూబ్‌లో అదిరిపోయే గ్లామర్ షో చేసి స్పెషల్ ఫోలోయింగ్ సంపాదించుకుంది.

చదువులు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం కూడా కొన్ని రోజులు చేసింది హారిక.

కొన్ని షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ కూడా చేసింది.