సెప్టెంబర్ 26న తొలి రోజు బెజవాడ కనకదుర్గ అమ్మవారు.. శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు.
సెప్టెంబర్ 27న రెండో రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకరణ
సెప్టెంబర్ 28న మూడో రోజు.. గాయత్రీదేవిగా అలంకరిస్తారు.
29వ తేదీ.. నాలుగో రోజు.. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు.
30వ తేదీ ఐదో రోజు.. పంచమి రోజున కనకదుర్గ తల్లి.. లలితా సుందరీ దేవిగా దర్శనమిస్తుంది.
అక్టోబర్ 01వ తేదీ ఆరో రోజు.. కనక దుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా అలంకరిస్తారు.
అక్టోబర్ 02వ తేదీ.. ఏడో రోజు అమ్మవారు సరస్వతిదేవిగా అలంకరిస్తారు.
అక్టోబర్ 03వ తేదీ.. ఎనిమిదవ రోజు దుర్గాష్టమి.. అమ్మవారు దుర్గాదేవీ రూపంలో దర్శనమిస్తారు.
అక్టోబర్ 4వ తేదీ.. తొమ్మిదవ రోజు.. మహిషాసురమర్ధిని గా అమ్మవారు దర్శనం ఇస్తారు.