టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులకు సిద్దమైన దేవర..

ఒకేసారి బోలెడన్ని ఇంట్రస్టింగ్‌ విషయాలతో ఫ్యాన్స్ దిల్‌ఖుష్‌ చేయడానికి రెడీ అవుతున్న దేవర..

దేవర సినిమా సెప్టెంబర్‌ 27న వేకువజామున ఒంటిగంటా ఎనిమిది నిమిషాలకు షో..

ఓవర్సీస్‌లో ఈ టైమ్‌కే షోలు పడటానికి ముహూర్తం ఫిక్స్..

మరి సేమ్‌ టైమ్‌కి మన దగ్గర కూడా రిలీజ్‌ అవుతుందా?

స్పెషల్‌ పర్మిషన్లు తెచ్చుకుంటే, వరల్డ్ వైడ్‌ సేమ్‌ టైమ్‌కి షోలు పడే అవకాశం

తెలంగాణలో తెల్లవారుజామున షోలు పడే కల్చర్‌ ఇప్పుడు లేదన్నది ఫ్యాన్స్ లో గుబులు పెంచుతున్న విషయం.

దేవరలో తారక్‌ డ్యూయల్‌ రోల్‌.. లేటెస్ట్ గా రిలీజ్‌ అయిన ఫొటోతో ఈ విషయం మీద ఓ రకంగా క్లారిటీ.