శరీరంలో తగినంత నీరు తేలనప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది

డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, అలసట, చర్మం, చర్మ సమస్యలు వస్తాయి.

నీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ శరీరానికి నీటిని అందిస్తాయి.

ఆపిల్స్.. ఆపిల్స్ లో 76 శాతం నీరు ఉంటుంది.

వాటర్‌మిలాన్ 96శాతం నీటితో పాటు విటమిన్ A,C ఉంటాయి.

బొప్పాయి. 88 శాతం నీరు, విటమిన్ C, A, E, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఆరెంజ్ వీటిలో ఉండే వాటర్ కంటెంట్, విటమిన్ సి, పొటాషియం శరీరానికి శక్తిని ఇస్తాయి.

స్ట్రాబెరీ 91 శాతం నీరు ఉంటుంది. ఫైబర్, మాంగనీస్, విటమిన్ C, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.