నాజూకైన ఒంపుసొంపులతో హల్ చల్ చేస్తున్న దీపికా పిల్లి

కిల్లింగ్ లుక్స్ తో కుర్రకారును కవ్విస్తున్న ఢీ బ్యూటీ

టిక్ టాక్ ఇమేజ్ తో దీపికా పిల్లికి ఢీ షోలో ఆఫర్‌

టీవీ షోస్‌, స్పెషల్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ సూపర్ ఫామ్‌లో దీపికా పిల్లి

కెమెరా ముందు తనదైన క్యూట్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో చేసే రొమాంటిక్ మూమెంట్స్ జనాలకు బాగా కనెక్ట్

ఢీ షోతో పాటు సుడిగాలి సుధీర్ తో ఆహాలోని స్టాక్ ఎక్స్ ఛేంజ్ కామెడీ షోలో దీపికా

స్టార్ యాంకర్స్‌ అయిన రష్మీ గౌతమ్, అనసూయ వరుసలో దీపికా కూడా చేరింది

ఈ బ్యూటీ కొంటె చూపులు, ముద్దు ముద్దు మాటలు అందరికీ బాగా కనెక్ట్